Home » Gautam Gambhir
భారతీయ జనతా పార్టీ నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసిషన్ తీసుకున్నారు. పార్టీ వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా భారత బ్యాటర్లు పెదగా రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు.
గౌతం గంభీర్. ఈ పేరు వినగానే టీమిండియాకు గంభీర్ అందించిన రెండు ప్రపంచకప్‌లతోపాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాలను కూడా సంపాదించుకున్నాడు.
మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26 నుంచి తొలి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. దీంతో ఈ సారి సౌతాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
Suresh Raina: వచ్చే ఐపీఎల్ సీజన్లో లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీకి, సురేష్ రైనాకు మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 అనగానే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ల మధ్య జరిగిన గొడవే చాలా మందికి గుర్తుకొస్తుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
Gautham Gambhir: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓడిపోవడంపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కూర్పుపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు చాలా తక్కువ మ్యాచ్‌లు ఉన్నాయని.. అలాంటి సమయంలో ఇలాంటి ప్రయోగాలు ఏంటని మండిపడ్డాడు.
Legends League: గౌతం గంభీర్, శ్రీశాంత్. క్రికెట్ చూసే వారికి ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు తమ ఆటతో ఎంతటి ప్రాముఖ్యతను సంపాదించారో వివాదాలతోనూ అదే స్థాయిలో పాపులర్ అయ్యారు.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్‌కు ముందు రోహిత్ చేసిన వ్యాఖ్యలను ఓ ఇంటర్వ్యూలో గంభీర్ ప్రస్తావించాడు. వన్డే ప్రపంచకప్‌ను ఓ వ్యక్తి (కోచ్ ద్రవిడ్) కోసం గెలుస్తామని రోహిత్ అన్నాడని.. కానీ దేశం కోసం ఆడుతూ రోహిత్ ఇలా అనడం సరికాదని గంభీర్ ఆరోపించాడు. ఇలాంటి స్టేట్మెంట్ రోహిత్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని సూచించాడు.
Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోసూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం లక్నోకు మెంటార్‌గా ఉన్న గంభీర్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే గౌతీ తన మాజీ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరనున్నాడు. రానున్న ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.