Home » Goldsilver Price
పసిడి ప్రియులకు కాస్తా ఊరట లభించింది. గత రెండు రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధలరకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 23, 2024)న ఈ రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం
పసిడి ప్రియులకు మళ్లీ బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే రెండో రోజు కూడా వీటి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 810 పెరుగగా, కిలో వెండి ధర రూ. 400 పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను చుద్దాం.
దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వీటి ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికాలో ఫెడ్ రేట్ల తగ్గింపు నిర్ణయం తర్వాత అంతర్జాతీయంగా, MCX బులియన్ మార్కెట్ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. కానీ భారతదేశంలోని రిటైల్ స్టోర్‌లలో మాత్రం పసిడి రేట్లు తగ్గడం విశేషం. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరల్లో మళ్లీ రెండోరోజు తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో 10 గ్రాముల బంగారం రూ.160 తగ్గగా, కిలో వెండి ధరలు వెయ్యి రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో మొన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు నిన్నటి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 18న) కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఈరోజు ఎంత మేరకు తగ్గింది. ఏయే నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 14) శనివారం ఉదయం 6.25 నిమిషాల నాటికి ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1320 పెరిగి రూ. 74,610కి చేరుకుంది. ఈ రోజు ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం(gold), వెండి (silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 13న) దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంతకు చేరుకున్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.