Home » GoldSilver Prices Today
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే పెరుగుదలకు కారణం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయం కావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
బంగారం ధర మళ్లీ కాస్త పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ధరలు, కేంద్ర బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులలతో బంగారం ధరలో మార్పు చేర్పులు ఉంటాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లనే తగ్గించే సూచనలు ఉన్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్లో బంగారం ధర ఇలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో(Gold and Silver Rates) స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే ఎంత రేటు పెరిగింది, ఎంత తగ్గిందనే వివరాలను ఇక్కడ చుద్దాం.
మీరు ఈరోజు గోల్డ్ లేదా వెండి కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఓసారి అందుబాటులో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ పరిశీలించండి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఆదివారం నాడు స్వల్పంగా పెరిగింది. బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు పెరగడంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న పుత్తడి రేట్లను కూడా ఓసారి పరిశీలిద్దాం.
సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో సోమవారంతో పోలిస్తే 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.290 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పరుగులు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు రూ.10 తగ్గాయి. సోమవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,190.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,390గా ఉంది.
బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఆదివారం ధరల్లో మార్పు లేదు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది.
బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అయినా దానిని పెరుగుదల కింద పరిగణించలేం. ఎందుకంటే పది రోజులుగా నడుస్తున్న తంతే.. ఇవాళ కూడా. గత పది రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం. వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చాలా ఆసక్తికరంగా మారాయి.