Home » Gujarat
చిప్స్ ఫర్ విక్షిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రూ. 1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) ఈరోజు(మార్చి 13న) శంకుస్థాపన చేశారు.
మరోసారి దేశంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గుజరాత్ తీరంలో పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో ఆరుగురు పాకిస్థానీలు అడ్డంగా దొరికిపోయారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గుజరాత్ జామ్ నగర్లో వైభవంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకకు పలువురు ప్రముఖులు తరలొచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని టాప్ కంపెనీల సీఈవోలు వచ్చారు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్క్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ జామ్ నగర్‌కు రాగా, అనంత్ అంబానీ స్వయంగా స్వాగతం పలికారు.
గుజరాత్(gujarat)లోని జామ్‌నగర్(jamnagar)లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. వేడుకల చివరి రోజున (మార్చి 4న) ప్రముఖ స్టార్స్‌తోపాటు అంబానీ కుటుంబ సభ్యులు ఇచ్చిన స్పెషల్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక నేపథ్యంలో ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు, పలువురు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా వచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకై హల్చల్ చేస్తున్నాయి.
భారత నావికాదళం ప్రత్యేక ఆపరేషన్‌లో సెయిలింగ్ బోట్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేయగా..వారి నుంచి ఏకంగా 3300 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
PM Modi at Dwarkadhish Temple: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని(Gujarat) సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటి అడుగులోకి వెళ్లి.. మునిగిపోయిన ద్వారకా నగరం(Dwaraka) ఉన్న ప్రదేశంలో పూజలు చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi).. గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారకలో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతును ప్రారంభించారు.
గుజరాత్‌లోని ద్వారకలో అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన 'సుదర్శన్ సేతు'ను ప్రధాని మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. దీని విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
నేడు ప్రధాని మోదీ(Narendra Modi) గుజరాత్(gujarat)లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు. దీంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేయనున్నారు.