Home » Guntur
కృష్ణా - గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక కోసం జరుగుతోన్న ఓటరు నమోదు ప్రక్రియ ముసాయిదా జాబితాల ప్రచురణ దశకు చేరుకున్నది. నోటిఫికేషన ప్రకారం ఆమోదించిన దరఖాస్తుదారుల పేర్లతో ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణకు చర్యలు చేపట్టారు.
ఎన్నికల విధులు తప్పనిసరి కావటంతో ఓటర్ల దరఖాస్తుల పరిశీలనకు వెళ్లాలో, సర్వేకు వెళ్లాలో తెలియని సందిగ్దంలో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపమన్నట్టు తయారయింది వీఆర్ఓల పరిస్థితి.
కోరుకున్న బ్రాండ్లు.. కావాల్సిన మద్యం.. గతంలోలా చెల్లింపులకు పరిమితులు లేకపోవడం.. కొన్ని బార్లలోనూ ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు.. నేపథ్యంలో అటు మందుబాబులు, ఇటు ఎక్సైజ్ శాఖ ఖుషీ చేసుకుంటోంది.
పాఠశాలల నిర్వాహణ సరిగా ఉండాలని, విద్యార్ధులు చక్కగా చదువుకునే అవకాశాలు కల్పించాలని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రెండు తెలుగురాష్ర్టాలకు అత్యంత దగ్గరగా ఉన్న సూర్యలంక పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
కూటమి నేతలపై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించింది.
గుంటూరు కొత్తపేట మోడల్ పోలీస్ స్టేషన నిర్మాణ పనులు ప్రారం భించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీ ర్ కోరారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్లా మాధవి హామీ ఇచ్చారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించటానికి అధికారులు మిషన్మోడ్లో పని చేయాలని కలెక్టర్ జె.వెంకటమురళి ఆదేశించారు.