Home » Gutha Sukender Reddy
తాను బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మారాల్సిన అవసరం లేదని.. చాలా కంఫర్ట్‌గా ఉన్నానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన నల్గొండలోని తన నివాసంలో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేదాభిప్రాయాలతో పార్టీని వీడుతున్నారన్నారు
కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్)పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహన వ్యాఖ్యలు చేశారు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో అసైన్డ్ భూముల పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో గుత్తా మాట్లాడుతూ.. బువ్వ పెట్టి.. పదవి గుంజుకోవాలని బీఎల్ఆర్ అనుకుంటున్నారని విమర్శించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ మరోసారి విషం కక్కారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జనవరి 16 లోపు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయని.. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోందని.. శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
రైతే రాజు పుస్తకం ఆవిష్కరణలో కేవీపీ రామచంద్ర రావు తెలంగాణ మట్టిలో కలిసి పోతానని మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించి మళ్లీ ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నాలు. సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణ పోవద్దు.
‘‘పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నా సహకారం ఉంటుంది.. మాకు కావాల్సింది కేసీఆర్ ప్రభుత్వమే’’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు.
ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై అధికార బీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.