Home » Hair loss
అదే సీజన్లో మొదటిగా కురిసిన వర్షం చర్మం, జుట్టుకు సంబంధించిన వ్యాధులను నయం చేయగలదని చర్మం, జుట్టుకు అనేక విధాలుగా పనిచేస్తుంది. కాలుష్యం, రసాయనాలు, వాతావరణ మార్పులు పెరుగుదల దీనిని పాడు చేయవచ్చు.
నిమ్మకాయలు, నారింజ, కమలాలు, ద్రాక్షపండ్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇవి కొల్లాజెన్తో నిండి ఉంటాయి.
ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు పెరుగుదలలో, ఆరోగ్యంగా ఉండటంలోనూ సహజసిద్ధమైన పద్ధతులు చాలా సహాయపడతాయి. అలాంటి వాటిలో మునగ ఆకు ఒకటి. చాలా మంది మునగ చెట్టుకు కాసే మునక్కాయలతో రుచికరమైన వంటకాలు చేసుకుని తింటారు. మునక్కాయలు మాత్రమే కాదు.. మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
వయసు పెరిగే కొద్దీ పలు కారణాల వల్ల జుట్టు తగ్గిపోతోందని ఆందోళన చెందనివారు ఉండరు. జుట్టు పోషణ కోసం, సంరక్షణ కోసం చాలామంది ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. జుట్టును సహజంగా బలోపేతం చేయగల పదార్థాల్లో పాలు ముఖ్యమైనవి.
లవంగం నూనె చేయడానికి తాజా లవంగాలను ఉపయోగించాలి. ముందుగా సగం లవంగాన్ని మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బాదం నూనెను తక్కువ మంటపై వేడి చేయాలి.
తలస్నానం తరచుగా చేయడం వల్ల హెయిర్ కలర్ వాడే వారిలో ఫేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రెయిట్నర్లతో జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ హెయిర్ డ్రయ్యర్ లేకుండా స్రెయిట్ చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో అనేక మంది ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు.
జుట్టు ఆడవారికి అందాన్ని పెంచేది. పెరుగుతున్న కాలుష్యంతో జుట్టుకు అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. జుట్టు రాలే సమస్య అన్నింటికంటే పెద్దది. దీనిని అధిగమించడానికి క్రమం తప్పకుండా రకరకాల హెయిర్ ఆయిల్స్, ఖరీదైన షాంపూలు వాడుతూంటారు.
సాల్మన్ చేప.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కాల్ఫా ను పోషించడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది.
చుండ్రు ఒక్కసారి మొదలయిందంటే ఓ పట్టాన వదలదు. దీనిని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే సరైన నూనెలు, నివారణలు అవసరం. అలాగే తల శుభ్రంగా కూడా ఉండాలి.