Home » HAL
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ప్రైవేటు విమానంలో బుధవారంనాడు సాంకేతిక లోపం తలెత్తడంలో క్షణాల్లో వెనక్కి మళ్లింది. రన్‌వే మీద ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి, నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ముందుకు దొర్లింది. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఇద్దరు పైలట్లకు ఎలాంటి హాని జరగలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ఏరోస్పేస్ కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది. భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పత్తి చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఈ ఏరోస్పేస్ గురువారం ఓ ప్రకటన చేసింది.
ఏరో ఇండియా 2023 చివరి రోజైన శుక్రవారంనాడు హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ విమానంపై ..
ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్ షో 14వ ఎడిషన్ బెంగళూరు సమీపంలోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతోంది.
రక్షణరంగంలో ఆత్మనిర్భరత దిశగా మరో ముందడుగు పడుతోంది. కర్ణాటకలోని..