• Home » Hamas

Hamas

National : హమాస్‌కు  భారీ దెబ్బ!

National : హమాస్‌కు భారీ దెబ్బ!

హమాస్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇరాన్‌ రక్షణలో ఉన్న హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యకు గురైన మరునాడే హమాస్‌ మిలిటరీ చీఫ్‌, ఇజ్రాయెల్‌పై దాడుల వ్యూహకర్త మహమ్మద్‌ డెయిఫ్‌ హతమయ్యాడు.

Hamas: ఇస్మాయిల్ ఇంటిపై దాడి, మృతి

Hamas: ఇస్మాయిల్ ఇంటిపై దాడి, మృతి

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసం లక్ష్యంగా దాడి చేశారు. దాంతో ఇస్మాయిల్ చనిపోయాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఖతార్‌లో ఇస్మాయిల్ హనియా మంగళవారం పలు రాజకీయ కార్యకలపాల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

 Gaza : హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

Gaza : హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

హమాస్‌ మిలటరీ కమాండర్‌ మహమ్మద్‌ దెయిఫ్‌ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్‌ దెయిఫ్‌ చనిపోయాడో లేదో తెలియలేదు.

Israel Hamas War: 70 మందికిపైగా మృత్యువాత.. గాజాలో పెరిగిన హింసాత్మక ఘటన

Israel Hamas War: 70 మందికిపైగా మృత్యువాత.. గాజాలో పెరిగిన హింసాత్మక ఘటన

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు(Israel Hamas War) ప్రస్తుతం తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం గాజా(gaza) నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత చెందారు.

United Nations: మానవాళిపైనే ఇజ్రాయెల్‌ దాడులు

United Nations: మానవాళిపైనే ఇజ్రాయెల్‌ దాడులు

మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్‌ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Delhi: రఫాపై ఇజ్రాయెల్‌ దాడి

Delhi: రఫాపై ఇజ్రాయెల్‌ దాడి

ముందుగా హెచ్చరించినట్లుగానే గాజా-ఈజిప్ట్‌ సరిహద్దు నగరం రఫాపై ఇజ్రాయెల్‌ సోమవారం దాడులు ప్రారంభించింది.

Yemen: రెచ్చిపోయిన హౌతీలు.. నౌక, అమెరికా డ్రోన్‌పై దాడి.. అండగా నిలిచిన భారత్

Yemen: రెచ్చిపోయిన హౌతీలు.. నౌక, అమెరికా డ్రోన్‌పై దాడి.. అండగా నిలిచిన భారత్

ఎర్రసముద్రంలో యెమెన్ (Yemen) హౌతీలు (Houthi Rebels) మళ్లీ రెచ్చిపోయారు. గాజా - ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. యెమెన్ హౌతీలు ఎర్రసముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ దెబ్బతింది. అమెరికాకు చెందిన డ్రోన్‌ని సైతం కాల్చివేశారని అల్ జజీరా నివేదించింది.

Gaza: గాజాకు మానవతా సహాయం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన..

Gaza: గాజాకు మానవతా సహాయం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన..

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Gaza: గాజాలో ముంచుకొస్తున్న కరవు.. 30 వేలు దాటిన మృతులు..

Gaza: గాజాలో ముంచుకొస్తున్న కరవు.. 30 వేలు దాటిన మృతులు..

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. బాంబు దాడులు, పేలుళ్లు, ఆహార కొరత, ఆకలి మాంద్యంతో ఇప్పటివరకు

Gaza: దాడులతో కాదు.. ఆకలితో చచ్చిపోతున్నాం.. గాజాలో దారుణ పరిస్థితులు..

Gaza: దాడులతో కాదు.. ఆకలితో చచ్చిపోతున్నాం.. గాజాలో దారుణ పరిస్థితులు..

ఉత్తర గాజాలో పరిస్థితులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయి. దాడుల కన్నా ఆకలి బాధతోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. పే

తాజా వార్తలు

మరిన్ని చదవండి