Home » Hardeep Singh Puri
అరవింద్ కేజ్రీవాల్ 'అబద్ధాల కోరు' అని, పదేపదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదని హర్దీప్ సింగ్ పురి తాజాగా కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు.
గతేడాది ప్రధాని మోదీ(PM Modi) స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తక్కువ, మధ్య ఆదాయ వర్గాలకు ప్రకటించిన గృహ రుణ వడ్డీ రాయితీ పథకం మార్గదర్శకాలు తుదిదశకు చేరుకున్నాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Hardeep Singh Puri) శుక్రవారం తెలిపారు.
దేశంలో ఇంధన ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొత్త ఏడాదిలో ఇంధన రేట్లు తగ్గుతాయని(Fuel price cut) వచ్చిన వార్తల్లో నిజం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ(hardeep singh poori) స్పష్టం చేశారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఇంధన ధరల(Fuel Prices) తగ్గుదల. ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ ప్రభుత్వం వీటి ధరల్ని స్వల్పంగా తగ్గిస్తుందనే వార్తలు షికారు చేస్తున్నాయి.
కొచ్చి: మరో నెలరోజుల్లోపే నవంబర్ గడువు ముగియనున్న నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి..
చమురు ధరలు పెరిగే కొద్దీ ఆర్థికమాంద్యం ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతుందని భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తాజాగా హెచ్చరించారు.