Home » Haryana
స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో హరియాణాలోని(Haryana) బీజేపీ సర్కార్ మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండెర్‌లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.
సంతోషంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు విధికి కన్ను కుడుతుంటుంది. దీంతో అప్పటిదాకా ఉన్న ఆనందం కాస్తా.. ఒక్కసారిగా ఆవిరైపోతుంటుంది. కొన్నిసార్లు ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు...
హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. గురుగ్రామ్‌లో శనివారం గోడ కూలి ఓ చిన్నారి సహా ఐదురుగు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ జిల్లా అర్జున్‌నగర్‌లోని ఓ స్మశాన వాటిక గోడ అకస్మాత్తుగా కూలింది.
పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లో రైతుల ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్‌లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్‌పైకి భారీగా రైతులు చేరుకున్నారు.
కెనడాలో భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్పై కాల్పులు జరిగాయి. వాంకోవర్ ప్రాంతంలో ఆడి కారులో ఉన్న చిరాగ్‌పై ఈ నెల 12వ తేదీన కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డోర్ ఓపెన్ చేసి చూడగా చిరాగ్ విగతజీవిగా కనిపించాడు.
డెహ్రాడూన్‌కు చెందిన గర్విట్, నందిని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. యూట్యూబ్ చానెల్లో షార్ట్ ఫిల్మ్స్ చేసే వారు. మంచి పేరు తెచ్చుకున్నారు. వారి సంపాదన బాగుంది. ఆ జంటతో ఐదుగురు కలిసి ఉంటారు. ప్లేస్ మారిస్తే మరిన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు.. మార్కెట్ పెంచుకోవచ్చని ఇటీవల హర్యానా వచ్చారు.
హర్యానాలో గురువారం ఉదయం ఆరుగురు విద్యార్థులను చిదిమేసిన స్కూల్ బస్ ఘటనలో ప్రిన్సిపల్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్సు డ్రైవర్, పాఠశాల కార్యదర్శి కూడా ఉన్నారు. డ్రైవర్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
హర్యానాలో ( Haryana ) ఘోర ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయింది.
ఇండియాకు చెందిన విస్కీ బ్రాండ్ 'ఇంద్రీ(Indr)' అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న(fastest growing brand) విస్కీగా గుర్తింపు సాధించింది. పూర్తిగా బారత్(bharat)లో తయారైన ఈ బ్రాండ్ దేశంతోపాటు విదేశాల్లో కూడా శతాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తుంది.