Home » HCL Tech
మరో దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో తన భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైటెక్ సిటీలో తన నూతన కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనుంది.
రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందించేలా ప్రపంచంలోనే విభిన్నమైన పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాలపై దృష్టి సారించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను క్రమంగా భర్తీ చేస్తోంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వివిధ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
తమ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన హెచ్‌సీఎల్ గ్రాంట్ 2023 ఎడిషన్ కోసం ఎన్జీవోలను ఎంపిక చేసినట్టు హెచ్‌సీఎల్ ఫౌండేషన్(HCL Foundation) ప్రకటించింది