Home » Health and Insurance
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని సమీక్షించి, రేట్ల సవరణకు సూచనలు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
అనవసరమైన ఆర్థిక ఒత్తిడి లేకుండా అవసరమైన సంరక్షణను బీమా సంస్థలు అందజేస్తాయి.
సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో జీవిత బీమాకు సంబంధించిన ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. మహత్తరమైనది. కేవలం రూ.436 చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజనను తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.2లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము అందుతుంది.
ఈ అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ గుండెకు చాలా చెడ్డవి, ఇవి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు వంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
https://www.andhrajyothy.com/2023/navya/health-tips/several-risk-factors-can-increase-your-chances-of-developing-heart-disease-ssd-1051131.html
ఫ్రూట్ సలాడ్ పుచ్చకాయ, సీతాఫలం, హనీడ్యూ వంటి జ్యుసి పండ్లతో తయారు చేస్తారు.
నిద్ర మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అన్నీ బావున్నాయికానీ..
2035 నాటికి ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఊబకాయంతో ఉంటారనేది ఓ నివేదిక.
ఆరోగ్యకరమైన అలవాట్లతో వయసును కొద్దిరోజులు దూరం పెట్టచ్చు.