Home » Health
తెలంగాణలో పౌరుల హెల్త్ ప్రొఫైల్, ఆరోగ్య కార్డులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రాథమిక సమాచారంతోనే వాటిని తయారుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
ప్రశాంతమైన నిద్ర రోజును ఉత్సాహంగా మారుస్తుంది. రాత్రి నిద్రపోవడం కష్టంగా మారడం, తరచుగా నిద్ర నుంచి మేల్కొవడం నిద్రపోవడాన్ని కష్టంగా మారుస్తుంది. నిద్ర గురించి నిద్రమాత్రలు వాడుతుంటారు. నిద్ర సరిగా పట్టకపోవడం అనేది చిన్న సమస్య కాదు. బలవంతంగా నిద్రపోవడం మరిన్ని ఆరోగ్య సమస్యలను తెస్తుంది.
మైగ్రేన్ నొప్పులు కారణంగా కంటి సమస్యలు, నొప్పులు ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడి కారణంగా మైగ్రేన్ వస్తున్నట్లయితే లోతైన శ్వాస తీసుకోవడం, మైండ్ ఫుల్ నెస్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.
పాదాల సమస్యలు చాలా వరకూ మామూలుగా వస్తూనే ఉంటాయి. వీటిని కొద్దిగా పట్టించుకోకపోయినా నడవడానికి కూడా ఇబ్బంది పడేలా మారతాయి. పాదాలు బొబ్బలు రావడం, పగిలి మడమలు నొప్పి రావడం నుంచి ఉపశమనం పొందాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి.
కేన్సర్ చికిత్స గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ‘బయాప్సీ’. కేన్సర్ ట్యూమర్ నుంచి ముక్క తీసి పరీక్షిస్తే, మిగతా అవయవాలకు కేన్సర్ వ్యాపించే ముప్పు ఉంటుందన్నది అపోహ మాత్రమేననీ, సమర్థమైన కేన్సర్ చికిత్సకు బయాప్సీ తోడ్పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
మూత్రం రంగు, వాసనలు శరీరంలో దాగిన సమస్యలకు సంకేతాలు. కాబట్టి మూత్రం మీద ఓ కన్నేసి ఉంచి, మార్పులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయని తేలింది. పల్లె ప్రజలకు వైద్యులు పెద్దగా అందుబాటులో లేరని వెల్లడైంది.
ఉసిరితో ఒరిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే! అయితే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు, పెద్దపేగు ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. ఉసిరితో అందే ఇంకొన్ని ఆరోగ్య ప్రయోజాలు ఏవంటే...
బాదం తోలుతో తినొచ్చా, తోలు తీసి తినాలా? ఈ విషయంలో మనకు అనుమానాలుంటాయి. ఎలా తినడం ఆరోగ్యకరమో తెలుసుకుందాం!
డెంగు, వైరల్ ఫీవర్స్ దంచి కొడుతున్నాయి. ఈ జ్వరాలకు కారణమయ్యే దోమల బెడద కొందరికి విపరీతంగా ఉంటుంది. దోమలు కొందర్నే ఎంచుకుని మరీ కుడుతూ ఉంటాయి. ఇలా ఎందుకో తెలుసుకుందాం!