Home » Heart Attack
గుండె పోటు ఒకప్పుడు బాగా వయసైన వారికి వచ్చేది. కానీ ఇప్పుడు నిండా ముప్పై ఏళ్లు కూడా నిండకనే గుండెపోటు సమస్యలొస్తున్నాయి. దీని గురించి పరిశోధనలు చేస్తే బయటపడ్డ నిజాలు ఇవీ..
చలి చెమటలు, తరచుగా తలతిరగడం వంటివి స్త్రీలలో గుండెపోటు లక్షణం కావచ్చు.
మన భారతదేశంలో గత మూడేళ్లలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా.. కరోనా వైరస్ మన దేశంపై దాడి చేసినప్పటి నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి....
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాలాపూర్ గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు తండ్రి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలాపూర్ గ్రామానికి చెందిన ఎర్రల రాములు (48) మండల కేంద్రంలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన క్రికెట్ వీరాభిమాని ఈశ్వర్ గురువారం నాడు గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా అతడు ఐపీఎల్లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లకు ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సైడ్ ఆర్మ్ త్రో బౌలర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ పానిక్ అటాక్ లక్షణాలు అధికంగా పెరిగినట్లయితే, ఆసుపత్రికి వెళ్లడం మంచిది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో గుండెపోటు కారణంగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఫిట్‌గా కనిపించేవారు, యుక్త వయసులో ఉండేవారు హఠాత్తుగా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు.
వర్కౌట్లు చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు ఉన్నపళంగా గుండెపోటుతో మృతిచెందిన వారి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా నిద్రలోనూ గుండెపోటు సమస్య అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.
తమిళ్లో పాపులర్ బుల్లి తెర నటి అయిన శ్రుతి షణ్ముగ ప్రియ జీవితంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆమె భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ కారణంగా మరణించాడు. 2022లో మిస్టర్ తమిళనాడు టైటిల్ గెలుచుకున్న అరవింద్ శేఖర్ ఫిట్నెస్ మోడల్ కావడం గమనార్హం. అరవింద్ ఇంట్లో ఉన్న సమయంలో హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తెలిసింది.