Home » HMDA
భాగ్యనగర వాసులకు హైదరాబాద్ తాగునీటి సరఫరా మండలి(Hyderabad Metropolitan Water Supply Sewerage Board) ఓ ప్రకటన జారీ చేసింది.
Telangana: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
Telangana: ఎల్ఆర్ఎస్పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.
Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్లో 2500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు.
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతం మరవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కింది. రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. బాలకృష్ణ బినామీలను అధికారులు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేస్‌లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టు చూపించి ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు. సౌందర్య బోటిక్, శారి వర్క్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.
HMDA Shiva Balakrishna Case: ఆకమాస్తుల కేసులో ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్న శివబాలకృష్ణను విచారిస్తున్నా కొద్ది సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎండీఏలో తొమ్మిదేళ్లుగా కింగ్ మేకర్‌గా ఉన్నాడు శివబాలకృష్ణ. తాజాగా విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టరన్ శివబాలకృష్ణ వద్ద అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు జారీ అయ్యాయి.