Home » Hussain Sagar
భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. భారీ వరదతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇన్‌ఫ్లో అధికంగా వస్తుండటంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ క్వాలిఫైయింగ్ రేస్ ప్రారంభమైంది. గంట 25 నిమిషాల పాటు ఈ రేసు జరగనుంది. దీనిని చూసేందుక పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. ఇక విదేశీ సందర్శకులు సైతం పోటెత్తారు. ఏకంగా 7 వేల మంది ఫార్ములా ఈ క్వాలిఫైయింగ్ రేస్ చూసేందుకు వచ్చారు.
2023 ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్(2023
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం (Dr BR Ambedkar) చివరి దశకు చేరుకుంది..