Home » Hyderabad News
తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవిని భట్టి విక్రమార్కకు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్‌పై భట్టి విక్రమార్కకు అద్భుతమైన అవగాహన ఉందని..
హీరా గోల్డ్ సంస్థల(Heera Group) కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న నౌహీరా షేక్‌కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే వేగం పెంచిన ఈడీ.. నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తూ వెళ్తోంది.
Telangana CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు,
భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు(Hyderbad Rains) మరో గండం పొంచి ఉంది. ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు బుధవారం తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల వేతనాలు భారీగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీంరావు లోకూర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం(29వ తేదీ) ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.2 లక్షలు, ఆపైన రుణాలున్న రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష, లక్షన్నర రుణాలను రెండు విడతల్లో మాఫీ చేసిన సర్కారు..
ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు గంజాయి కేసులో వికారాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించేలా హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై ఆ వాహన డ్రైవర్లలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా.. పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే.. సరే అని అనడమే ఆమె చేసిన తప్పయింది.