Home » Hyderabad
కారు దగ్ధం ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల(Electric cars)లో బ్యాటరీ పేలడం వల్లనో, పెట్రోలు, డీజిల్ కార్లు వేడెక్కడం వల్లనో కొన్ని ఘటనలు జరిగినా.. ఆ తర్వాత ఊహించని కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారీ జోరుగా సాగుతోంది. పరిమిత స్థాయిలో అల్లం, వెల్లుల్లి వాడుతూ సింథటిక్ రంగులు, సిట్రిక్ యాసిడ్, ఇతరత్రా పదార్థాలను ఈ మిశ్రమంలో కలుపుతున్నారు. కాటేదాన్(Katedan)లో తెలంగాణ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండురోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. వాహనదారులు ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ పేలి బి.అనిల్యాదవ్(42) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రాష్ట్రంలో టెట్కు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగిసింది. మొత్తం 2,48,172 దరఖాస్తులు దాఖలు అయ్యాయి.
తెలంగాణ క్యాడర్ ప్రాసిక్యూటర్ల సంక్షేమ, అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎ.రాంరెడ్డి ఎన్నికయ్యారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సేవాదళ్ నేతలు, కార్యకర్తలకు ఆయా స్థాయుల్లో కోటా ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్గౌడ్ వెల్లడించారు. పార్టీ ప్రధాన విభాగాల(ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు)తో సమానంగా గుర్తింపునూ ఇస్తామన్నారు.
తెలంగాణలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత 9.0గా నమోదైంది.
అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల రోజులు పాటు నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.