Home » Hyderabad
తెలంగాణలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత 9.0గా నమోదైంది.
అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల రోజులు పాటు నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
Telangana Weather Update: దేశ వ్యాప్తంగా చలి తీవ్రంగా పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 100మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
హైదరాబాద్లో మరో భారీ మోసం వెలుగు చూసింది. రూ.8.08 లక్షలు కనీస పెట్టుబడిగా పెట్టి రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి 25 నెలలపాటు ప్రతి నెలా రూ.32 వేలు చెల్లిస్తామని 12 వెల్త్ సంస్థ నమ్మించింది. అలా ఏకంగా వందల కోట్లు కొల్లగొట్టింది.
చలి గాలులు మొదలయ్యాయి. చల్లటి వాతావరణంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం, స్వైన్ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. అస్తమా, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డీసీజ్), అలర్జీ, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ముప్పు పొంచి ఉంది.
బ్లేడు దాడి ఘటనలో 8 మందిని అరెస్ట్(Arrest) చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితులకు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఇందుకు సంభంధించి బోయిన్పల్లి డీఐ సర్దార్ నాయక్, ఎస్ఐ శివశంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో టీడీపీ(TDP) బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆ పార్టీ ఫోర్మెన్ కమిటీ సభ్యులు నాగు నగేష్ సూచించారు. ఇక్కడ జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై శాసనమండలి సభ్యుడు శంబిపూర్ రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు పెట్టుకున్న గాడ్సే అని అన్నారు. గాంధీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.