Home » IAS
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల(Retired IPS officers) నివాసాల్లో కుటుంబ సేవలు చేసే ఆర్డర్లీ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఐపీఎ్‌సల నివాసాల్లో పోలీసు కానిస్టేబుల్ హోదా కలిగిన వారు సేవలు అందిస్తుండేవారు.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు(IAS officers) బదిలీ అయ్యారు. రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి వెంకటేష్ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 11మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో పలువురు IAS అధికారులకు పదోన్నతులు లభించాయి. అలాగే చాలా మంది అధికారులను బదిలీ చేశారు. ఐఏఐస్ అధికారి అమ్రపాలిని HMDA కమిషనర్‌గా నియమించారు. అలాగే ఆమెకు మూసీ అభివృద్ధి సంస్థ ఇన్చార్జ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా..
రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి బీలా రాజేష్(Beela Rajesh) తన పేరు మార్చుకున్నారు. కరోనా లాక్డౌన్ రోజుల్లో
‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నాకు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చాయి. 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు(IAS officers) పదోన్నతులు పొందారు. ఐఏఎస్ అధికారులు గగన్‌దీ్‌పసింగ్ బేదీ, సునీల్ పాలివాల్,
ఐఏఎస్ కలను నిజం చేసుకోవడానికి ఈ కుర్రాడు పడుతున్న కష్టం ఎంతోమంది యువతకు స్పూర్తిగా మారుతోంది.
రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారును బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా(Shivdas Meena) ఉత్తర్వులు జారీ చేశారు.