Share News

TS Govt: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

ABN , Publish Date - Dec 24 , 2023 | 07:20 PM

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.

TS Govt: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్  అధికారుల బదిలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.

బదిలీ అయిన అధికారులు వీరే..

రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతం పొత్రు

రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్‌

ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఈ శ్రీధర్‌

ఇంటర్మీడియట్‌ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నరసింహారెడ్డి

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా దేవేంద్రసింగ్ చౌహాన్‌

భారతి హొలికేరికి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.

Updated Date - Dec 24 , 2023 | 07:20 PM