Home » ICC
పాకిస్థాన్ ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ముందు దాయాది దేశం అడ్డంగా బుక్కైంది. ఇక పాక్‌ను కాపాడటం ఎవరి వల్లా కాదనే చెప్పాలి.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. జూనియర్ పాంటింగ్‌తో గొడవకు దిగినందుకు కింగ్‌కు కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ పడింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
Cricket News: నగరాలు లేదా పట్టణాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మించడం సాధారణమే. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంకరేజ్ చేసేందుకు స్టేడియాలు నిర్మించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఏకంగా బోర్డర్ దగ్గర స్టేడియం కట్టడాన్ని ఊహించగలమా?
2025లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ ఏడాది జరుగనున్న ఈ prestigiious టోర్నీని "హైబ్రిడ్ మోడల్"లో నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది.
ఐసీసీ నిర్వహించాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్దత ఇంకా వీడటం లేదు. ట్రోఫీ షెడ్యూల్ ని ఇప్పటికీ ప్రకటించని ఐసీసీ భారత్- పాక్ మధ్య ఉన్న పీఠముడిని విప్పేందుకు మళ్లగుళ్లాలు పడుతోంది. దీంతో ఇప్పుడు ఈ సస్పెన్స్ కు తెర దించేందుకు పెద్ద ప్లానే వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ మార్పులు జరగనున్నాయి.
గబ్బా ఫైట్‌కు సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 14వ తేదీన ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. సిరీస్‌లోని చాలా కీలక మ్యాచ్‌గా ఇది మారబోతోంది.
భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివాదం సద్దుమణిగినప్పటికీ ఐసీసీ మాత్రం ఇంకా సీరియస్ గానే ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లకి తాజాగా భారీ పెనాల్టీని విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
BCCI vs PCB: భారత క్రికెట్ బోర్డు ఇరకాటంలో పడింది. కొత్త సమస్య రావడంతో ఎలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకుంటున్నారు బోర్డు పెద్దలు. అయితే దీనంతటికీ కారణం పాకిస్థాన్ అనే చెప్పాలి.
Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. అయితే అటు నుంచి బీసీసీఐ, ఇటు నుంచి ఐసీసీ పెడుతున్న ఒత్తిడికి ఎట్టకేలకు పీసీబీ దిగొచ్చింది. కానీ పీసీబీ తీరుపై అక్కడి మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు.
భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు తెలిసొచ్చింది. మన క్రికెట్ బోర్డు దగ్గర తోకజాడిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వారికి బాగా అర్థమైంది. అందుకే పాక్ దిగొచ్చింది.