Home » IND vs NZ ODI
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైల్ స్టోన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరొక 93 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు వ్యక్తిగత మైల్ స్టోన్స్‌కు చేరువలో ఉన్నారు. మన ఆటగాళ్లు ఏకంగా 13 మైల్ స్టోన్స్‌కు దగ్గరలో ఉన్నారు.
వన్డే ప్రపంచకప్‌లో సమవుజ్జీల సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.
వన్డే ప్రపంచకప్‌లో నేడు జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న రెండు జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్‌పై అత్యంత ఆసక్తి నెలకొంది.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో (IND vs NZ) టీమిండియా ఓపెనర్లు దుమ్ములేపుతున్నారు. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి ఆడుతున్నారు. 10 ఓవర్లకే 82 పరుగులు చేశారు. టీమిండియా ఓపెనర్లు..
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. కివీస్ బ్యాటింగ్‌ను కకావికలం చేశారు. ఫలితంగా 34.3 ఓవర్లలో 108 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలిపోయింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో..
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా (IND vs NZ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో కివీస్‌పై ‘గెలిచామంటే గెలిచాం’ అన్నట్టుగా..