Home » India
ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ వ్యవహారానికి సంబంధించి ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను..
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా భారతదేశంపై ప్రశంసలు కురిపిస్తూ, తమ దేశంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం చంద్రునిపైకి చేరుకోవడంతో పాటు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యమిస్తుంటే..
జీ20 సమావేశాల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలపడుతాయని అనుకుంటే.. అందుకు భిన్నంగా విభేదాలు రాజుకున్నాయి. ఇక సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. జూన్ 18వ తేదీన ఖలిస్తానీ ఉగ్రవాది...
పాకిస్థాన్: ఫేస్ బుక్(Facebook) లో పరిచయమైన ప్రియుడి కోసం అంజూ(Anju) అనే మహిళ మతం మార్చుకుని ఫాతిమా పేరుతో పాకిస్థాన్(Pakisthan) కి వెళ్లిపోయింది మీకు గుర్తుందా. ఇప్పుడు ఆమె ఇండియా(India) తిరిగి రావాలని అనుకుటోంది. తన ఇద్దరు పిల్లలతో అంజూ అక్టోబర్ లో భారత్ వచ్చే అవకాశం ఉంది. ఇస్లాంలోకి మారిన తరువాత ఆమె ఫాతిమా అని తన పేరు మార్చుకుంది.
గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం...
ఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(Supreme Court Chief Justice) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టులు, సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఆబ్జెక్టివ్ పారామీటర్‌లను నిర్దేశిస్తామని జస్టిస్ చంద్రచూడ్(Justice Chandrachud) తెలిపారు. అర్హులను గుర్తించేందుకు ప్రణాళిక, పరిశోధన కేంద్రం ఇప్పటికే పనులు ప్రారంభించిందని వివరించారు.
అమెజాన్(Amazon) తో కలిసి షియామీ(Xiaomi) భారత్(India) లో కొత్త స్మార్ట్(Smart TV) టీవీని లాంచ్ చేసింది. అదే Fire TV OS - ఆధారిత రెడ్ మీ స్మార్ట్ టీవీ 4K. ఇందులో విభిన్నమైన ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.
విపక్షాల ‘ఇండియా(India)’ కూటమిని ‘ఘమండియా (గర్వపోతుల కూటమి)’ అని ప్రధాని మోదీ(PM MODI) మరోసారి విమర్శించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు. తద్వారా దేశాన్ని వెయ్యేళ్ల బానిసత్వంలోకి నెట్టాలనుకుంటోందని ధ్వజమెత్తారు.
భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ నగర-రాష్ట్ర తొమ్మిదో అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 66 ఏళ్ల ధర్మన్ ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
ఇండియా-భారత్ వివాదంలో ప్రభుత్వ భయాందోళన కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంలో ‘ఇండియా, అంటే భారత్’ అని ఉందని, అది తనకు పూర్తిగా సంతృప్తికరమేనని చెప్పారు.