Home » Indian Economy
ఆర్థికాంశాలు (Money matters) కాలానుగుణంగా మారుతుంటాయి. ప్రభుత్వాలు, సంస్థలు తీసుకొచ్చే నూతన నిబంధనలపై ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి.
వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు! మోదీ సర్కారుకు ఈ విడతలో ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్! అంటే, సంక్షేమ మంత్రం జపించాలి! ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి! కానీ, అందుకు సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు! ఓవైపు, ఆర్థిక మాంద్యం భయాలు తరుముకొస్తున్నాయి! అమెరికా, ఐరోపా దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం
ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్‌కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.