Home » IndiaVsSrilanka
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుమ్ములేపుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
భారత్‌తో మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ కుశల్ మెండీస్ హెడ్స్ చెప్పాడు.
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. గురువారం 1996 ప్రపంచకప్ విజేత శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ప్రపంచకప్‌లో నేడు కీలక పోరుకు సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే 6 విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.
ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడేలో నేడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ స్టాండ్స్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సచిన్ ఐకానిక్ షాట్లలో ఒకటైన ఆఫ్‌సైడ్ షాట్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆరు విజయాలు సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. అలాగే సెమీ ఫైనల్ బెర్త్‌కు కూడా చేరువైంది.
సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా సిరాజ్‌ను కొనియాడారు.
వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఊపు మీదున్న సిరాజ్‌కు మరో ఓవర్ ఇవ్వాల్సిందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. సిరాజ్‌కు మరో ఓవర్ ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడేవనేది వారి అభిప్రాయం. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టతనిచ్చాడు.
51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు 6.1 ఓవర్లోనే పూర్తి చేశారు. దీంతో ఏకంగా 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు 23 ఏళ్ల క్రితం శ్రీలంక చేతిలో ఎదురైన ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
ఆసియా కప్ 2023 విజేతగా భారత్ నిలిచింది. అతిథ్య జట్టు శ్రీలంకతో ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 10 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించింది.