Home » Indigo
Indigo launches AI chatbot 6Eskai: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) కస్టమర్లకు తన సేవలను మరింత సులువుగా, శరవేగంగా అందించేందుకు తాజాగా సరికొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ చాట్‌బాట్ (AI chatbot) సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
Bengaluru: మద్యం తాగి విమానంలో ప్రయాణించడమే తప్పు.. ఆపై ప్రయాణికులతో గొడవ పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘటనే ఇండిగో(Indigo) విమానంలో జరిగింది. విమాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని జైపుర్ నుంచి బెంగళూరుకు ప్రయాణించే విమానంలో 32 ఏళ్ల ఓ వ్యక్తి మద్యం తాగి ఎక్కాడు.
విమానం ఎక్కిన తర్వాత కొందరికి అదేం మాయరోగం వస్తుందో ఏమో తెలీదు కానీ.. గాల్లో ఎరిగిన వెంటనే పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంటారు. పక్కనే కూర్చున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమో..
విమానంలో ప్రయాణికుల చేష్టలు కొన్ని సార్లు ఇతర ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తాయి. వారి వింత వింత చేష్టలతో తోటి ప్రయాణికులనే కాకుండా విమాన సిబ్బందిని కూడా భయపెడుతుంటారు.
అనుకోకుండా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినప్పుడో.. ప్రయాణికుల్లో ఎవరైనా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైనప్పుడో.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు విమానాలను అత్యవసర ల్యాండింగ్...
సోమవారం ఉదయం 6E6482 అనే ఇండిగో విమానం కొచ్చి నుంచి బెంగళూరుకి బయలుదేరింది. అది కొచ్చి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవడమే ఆలస్యం.. అధికారులకు ఒక ఫోన్ కాల్...
ఇండిగో విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు ఉన్నట్లుండి రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే..
దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో (Indigo) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏకంగా 500 విమానాల కొనుగోలుకు విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌తో (Airbus) ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఇటివలే ఎయిరిండియా 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చి సంచలనం సృష్టించగా.. ఇండిగో ఏకంగా 500 విమానాలకు ఆర్డర్ ఇవ్వడం రికార్డ్‌గా మారింది.