Home » Instagram
మీ ఇంట్లో చిన్నారులు లేదా యువత ఎక్కువగా నైట్ టైం Instagram ఉపయోగిస్తున్నారా. అయితే భయాందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే తాజాగా వారి స్ర్కీన్ టైం రాత్రివేళల్లో కట్టడి చేసేందుకు ఇన్ స్టా నుంచి సరికొత్త ఫీచర్ నైట్‌టైమ్ నడ్జెస్(Nighttime Nudges) అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోటో కోసం అతను ఎన్నేళ్లు కష్టపడ్డాడో తెలిస్తే అవాక్కవుతారు.
టెక్ వరల్డ్ బిలియనీర్, మెటా, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల బాస్ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సరికొత్తగా కనిపించారు. ఇతని గురించి ఓ విచిత్రమైన అభిరుచి వెలుగులోకి వచ్చింది. మార్క్ జుకర్‌బర్గ్ ఆవులను పెంచుతూ కనిపించారు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతలా అంటే.. రీల్స్ చేయొద్దని చెబితే చాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చంపేందుకు కూడా వెనకాడటం లేదు. బీహార్‌లో అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియా మోజులో పడి చాలామంది తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదు. నెట్టింట్లో వచ్చే లైక్స్, కామెంట్ల కోసం.. అయిన వాళ్లతో గొడవలు పడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కొందరైతే చంపడానికి కూడా...
మీరు తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతుంటారా? ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లను అప్లోడ్ చేస్తుంటారా? మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలను అందరూ వీక్షించడం మీకు ఇబ్బందిగా ఉందా? మీ స్టోరీ అందరూ చూడకుండా కంట్రోల్ ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.
టర్కీసిరియా భూకంపం విషాదాన్ని మరువకనే మళ్ళీ జపాన్ లో భూకంపం తన ఉనికిని చాటుకుంది. అక్కడి ఓ దృశ్యం చూస్తే..
ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ మలుపులు చాలాసార్లు విషాదాంతం అవుతుంటాయి. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..
పాపం ఆ కుటుంబం సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళితే.. ఏనుగు ఊహించని షాకిచ్చింది.
వాట్సప్ స్టేటస్(Wtsup Status) ఇప్పటివరకు ఫేస్ బుక్ లోనే షేర్ చేసే సదుపాయం ఉండేది. మెటా(Meta) తాజా అప్ డేట్ వాట్సప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.