Home » International News
అమెరికాలోని టెక్సాస్‌లో ప్రపంచంలోని మొట్టమొదటి త్రీడి ప్రింటింగ్ హోటల్ రూపుదిద్దుకోనుంది. టెక్సాస్ ఏడారి ప్రాంతంలోని మర్ఫా పట్టణం శివారు ప్రాంతంలో ఈ త్రీడి టింగ్ హోటళ్లు నిర్మిస్తున్నట్లు ఈఎల్ కాస్మికో సంస్థ అధినేత లిజ్ లాంబెర్ట్ వెల్లడించారు.
మూడు వేలకు పైగా పేజర్ బాంబుల బీభత్సం.. ఆ మర్నాడే వందల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్లు.. ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే.. వందల క్షిపణులతో ముప్పేట దాడులు..!
చైనా, భారత్ మధ్య నలిగిపోదలుచుకోలేదని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే అన్నారు.
శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో సోషల్ స్టడీస్ విభాగం సీనియర్ లెక్చరర్ అయిన అమరసూర్య 2020లో నేషనల్ పీపుల్స్ పవర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి హోదాలో న్యాయం, విద్య, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను కూడా ఆమె నిర్వహించనున్నారు.
గోల్కొండ ఘనులు వజ్రాలకు ప్రసిద్ధి. అలాంటి ఘనుల్లో లభ్యమైన వందలాది వజ్రాలతో తయారు చేసిన నెక్లెస్‌ను త్వరలో వేలం పాట వేయనున్నారు. వేలాది కోట్ల రూపాయిల్లో ఈ నెక్లెస్ ధర పలుకుతుందని నిర్వాహాకులు వెల్లడిస్తున్నారు.
మూడు రోజుల అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీకి బయలుదేరారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన క్వాడ్ లీడర్స్ సమ్మిట్, సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ (SOTF)లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దీంతో పాటు ఆయన తన పర్యటనలో కీలక నేతలను కూడా కలిశారు.
న్యూయార్క్, సెప్టెంబరు 23: సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని.. యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని వివరించారు.
ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబరు 7న జరిగిన దాడుల రూపకర్త, ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్ చనిపోయినట్లుగా తెలుస్తోంది.
లెబనాన్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని 17 పట్టణాలు, పల్లెలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
శ్రీలంక తొమ్మదవ అధ్యక్షుడిగా దిసనాయకేతో కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణం చేయించారు.