• Home » Investments

Investments

Karan Johar: కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లో పూనావాలాకు 50% వాటా.. డీల్ విలువ ఎన్ని కోట్లంటే..

Karan Johar: కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లో పూనావాలాకు 50% వాటా.. డీల్ విలువ ఎన్ని కోట్లంటే..

బిలియనీర్, వ్యాపారవేత్త అదార్ పూనావాలా, కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లో 50% వాటాను కొనుగోలు చేశారు. పూనావాలా సంస్థ సెరీన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ డీల్ విలువ ఎంత వంటి వివరాలను ఇక్కడ చుద్దాం.

 Business Idea: జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో వ్యాపారం.. నెలకు రూ. 50 వేలకుపైగా ఆదాయం..

Business Idea: జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో వ్యాపారం.. నెలకు రూ. 50 వేలకుపైగా ఆదాయం..

మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో వీసిగిపోయారా. ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే తక్కువ పెట్టుబడితో చేసే ఓ బిజినెస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ వ్యాపారంలో మీరు నెలకు 50 వేలకుపైగా సంపాదించుకోవచ్చు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

మీరు రిటైర్‍‌మెంట్ సమయంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని చూస్తున్నారా. అయితే మీరు ఇప్పటి నుంచే ప్రతి రోజు కొంత మొత్తాన్ని సేవ్ చేయాలి. అయితే ఈ స్కీంలో ప్రతి రోజు ఎంత సేవ్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Vedanta: లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించిన వేదాంత.. రెండు లక్షల మందికి జాబ్స్

Vedanta: లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించిన వేదాంత.. రెండు లక్షల మందికి జాబ్స్

మైనింగ్ రంగ దిగ్గజ సంస్థ వేదాంత దేశంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని అనౌన్స్ చేసింది. దీని ద్వారా ఏకంగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. అయితే ఈ పెట్టుబడులు ఏ రాష్ట్రానికి వచ్చాయి. ఎప్పటివరకు అమల్లోకి రానున్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

 Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్

Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్

మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా. ఇలాంటి సమయంలో మీకు డిజిటల్, ఫిజికల్ గోల్డ్‌లో ఏది ఎంచుకోవాలో తెలియడం లేదా. అయితే వీటిలో ఏది బెస్ట్ అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం రండి.

 Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..

Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..

రైల్వేలో మీకు వ్యాపారం చేయాలని ఉందా. అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఎందుకంటే దీని ద్వారా మీరు ప్రతి నెల డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ వ్యాపారం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ చుద్దాం.

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

మీరు తక్కువ మొత్తం పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే Mirae అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేసుకోవచ్చని ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చుద్దాం.

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

తక్కువ ఖర్చుతో ఇంటివద్ద వ్యాపారం ప్రారంభించి, మంచి లాభాలను అందించే వ్యాపారాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి.

LIC SIP: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి రూ. 100 సిప్

LIC SIP: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి రూ. 100 సిప్

ఇటివల కాలంలో అనేక మంది మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఐసీ కూడా ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ నుంచి మ్యూచువల్ ఫండ్ రూ. 100 సిప్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు.

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనవంతులు కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరించి, అనుసరిస్తారు. అయితే మీరు కూడా ప్రతిరోజు కొద్దిగా డబ్బు ఆదా చేసి కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి