Home » iPhone
గత రెండు నెలల్లో రూ.16 వేల 500 కోట్ల ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి(iPhones Exports) అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన ఐఫోన్లను ఎగుమతి చేయడం మేడ్ ఇన్ ఇండియా సంకల్పానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు జనరేటివ్ కృత్రిమ మేధ (జనరేటివ్ ఏఐ) సాంకేతికతలోకి ప్రవేశించింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్‌లో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి
యాపిల్(apple) ఐఫోన్(iPhone) యూజర్లకు గూడ్ న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ రానున్న WWDC 2024 ఈవెంట్లో ఏఐ ఫీచర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 10న జరగనున్న ఈ ఈవెంట్లో అనేక ఏఐ ఫీచర్లను ప్రకటించవచ్చని సమాచారం.
ఐఫోన్ ఉన్న వారికి సిరి గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి. అయితే తొలిసారి ఐఫోన్ కొన్న యూజర్లకు సిరి టెక్నాలజీపై అవగాహన ఉండకపోవచ్చు. సిరి ఉంటే(Hey, Siri!) టెక్ట్సింగ్, కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇలా ఎన్నో పనులు నోటితో అయిపోతాయి.
ప్రముఖ టెక్ సంస్థ యాపిల్(Apple) ఎప్పటికప్పుడూ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అదే ఐ ట్రాకింగ్ (Eye tracking) ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ కళ్ళతో iPhone లేదా iPadని ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.
భారత్‌లో యాపిల్ ఐఫోన్ల(Apple Iphones) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్(Bloomberg) నివేదిక వెల్లడించింది. బుధవారం వెలువడిన ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో భారత్‌లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది.
ప్రతి ఒక్కరికి యాపిల్ ఐఫోన్ కొనాలనే కల ఎప్పటికీ ఉంటుంది. ఆర్థిక వెసులుబాటును బట్టి యాపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారి కోసమే భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ బ్రాండ్ విజయ్ సేల్స్ 'యాపిల్ డేస్ సేల్'ని ప్రకటించింది. ఈ సేల్ ఆపిల్ ఉత్పత్తుల అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది.
వాహనాలు, ఇంట్లో వస్తువుల సామర్థ్యం, నాణ్యత తెలుసుకునేందుకు వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు. ఇలాంటి పరీక్షల్లో కొన్ని వస్తువుల డొల్లతనం బయటపడితే.. మరికొన్ని వస్తువులు పరీక్షను తట్టుకుని నిలబడుతుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌కు (Apple) తాజాగా భారీ షాక్ తగిలింది. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా(EEA)లోని ఐఫోన్ (iPhone), ఐపాడ్ (iPad) వినియోగదారులకు.. దాని యాప్ స్టోర్ (App Store) మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ల పంపిణీకి సంబంధించిన యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. యూరోపియన్ కమిషన్ 1.8 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.16,500 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది.