Home » IPL 2023
: ఐపీఎల్-16, 2023 (IPL 2023)లో భాగంగా ఇవాళ జరగున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్2023 నుంచి ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ నిష్ర్కమించగా... మిగతా 3 స్థానాల కోసం ఏకంగా 7 జట్లు పోటీలో నిలిచాయి. దీంతో టాప్-4లో చోటుదక్కించుకునే జట్లపై ఉత్కంఠ నెలకొంది. మరి ప్లే ఆఫ్ అవకాశాలు ఏ జట్టుకి ఏవిధంగా ఉన్నాయో ఒక లుక్కేద్దాం...
ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగుతూ ఉత్కంఠను రేపుతున్నాయి. మంగళవారం సాయంత్రం ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగింది. చివరి ఓవర్లో బౌలర్ మొహ్సిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి లఖ్‌నవూను గెలిపించాడు.
ఫీల్డింగ్ సమయంలో వికెట్ కీపర్‌ది కీలక పాత్ర. వికెట్ల వెనుక ఉంటూ బౌలర్‌కు మద్దతుగా ఉండాలి. బ్యాట్స్‌మెన్ అవుట్ అనుకున్నప్పుడు వెంటనే అంపైర్‌కు అప్పీలు చేయాలి.
ఐపీఎల్-16లో లక్నో సూపర్ జెయింట్స్ , ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్నో సూపర్ జెయింట్స్ 178 పరుగులు..
ముంబై ఇండియన్స్ బ్యాటర్ నేహల్ వధేరా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అందరికీ షాకిచ్చాడు. బ్యాటింగ్ ఆడేటపుడు కట్టుకునే ప్యాడ్స్‌తో నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. అతడితో పాటు ముంబై టీమ్ సభ్యులు కూడా ఉన్నారు.
గతేడాది ఛాంపియన్ టీమ్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ అదరగొడుతోంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టీమ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సొంత మైదానంలో ప్రేక్షకులకు కేవలం క్రికెట్ మజానే కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకోసం ఏం చేసిందంటే...
సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో (101) చెలరేగాడు.
ఐపీఎల్2023లో (IPL2023) మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) తలపడుతున్నాయి.