Home » IPL 2024
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 42వ మ్యాచ్ కోలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇక కోలకత్తా నైట్ రైడర్స్ ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.
ఐపీఎల్ 2024(ipl 2024)లో నిన్న 41వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను 35 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ గెలిచినా కూడా పాయింట్ల పట్టికలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊచకోత కోస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే 250కి పైగా పరుగులు కొడుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతోంది.
TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..
క్రికెట్ మ్యాచ్‌లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్‌లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు
ఈ ఐపీఎల్-2024 సీజన్ బౌలర్లకు పీడకలగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత బాగా బౌలింగ్ వేసినా బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. హేమాహేమీలు సైతం భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్‌కి అనుకూలంగా పిచ్‌లు ఉండటమే..
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆయా దేశాలు.. తమ జట్లను మే 1వ తేదీలోపు ప్రకటించాలని ఐసీసీ పేర్కొంది. దీంతో.. భారత సెలక్టర్లు ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ..
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మాజీ ఆటగాళ్లు జట్టులో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఎవరిని ఏ స్థానంలో దింపాలి?