• Home » IPL

IPL

Cricket: వీడెవడ్రా బాబు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. పవర్ ప్లేలో సెంచరీ దాటిన స్కోర్..

Cricket: వీడెవడ్రా బాబు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. పవర్ ప్లేలో సెంచరీ దాటిన స్కోర్..

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. పరుగుల వరద పారుతుంటే.. మరోవైపు దేశీవాలీ క్రికెట్‌లోనూ ఐపీఎల్‌ను మించిన పరుగు వర్షం కురుస్తోంది. మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు ఆడే పూణే ఒలింపియా టీ 20 లీగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా..

 IPL 2024: ధాటిగా ఆడిన గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే..?

IPL 2024: ధాటిగా ఆడిన గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ 2024 సీజన్‌కు మంచి ఊపు వచ్చింది. ఏ మ్యాచ్ అయినా సరే కనీసం 180 నుంచి 200 పరుగులు కొడుతున్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ధాటిగా ఆడారు.

Nitish Reddy: తన స్ట్రాటజీని బయటపెట్టిన నితీశ్.. పెద్ద ప్లానింగే ఇది!

Nitish Reddy: తన స్ట్రాటజీని బయటపెట్టిన నితీశ్.. పెద్ద ప్లానింగే ఇది!

యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది ఒక గొప్ప వరంగా మారింది. క్రికెట్‌లో తమ ప్రస్థానం కొనసాగించేందుకు గాను ఈ టోర్నమెంట్ వారికి ఎంతగానో సహాయపడుతోంది. అయితే.. అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేవలం కొందరు మాత్రమే తమ సత్తా చాటుకోగలుగుతున్నారు.

Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

Telangana: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడుతూ... హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు టికెట్స్ దొరకకపోవడం దారుణమన్నారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందన్నారు. వేలాది టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.

TSRTC: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

TSRTC: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి టీఎస్‌ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్(Hyderabad) వేదికగా ఎస్ఆర్‌హెచ్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ యాజమాన్యం. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమాలు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర నలుమూల..

పరుగుల వరద ఖాయమేనా?

పరుగుల వరద ఖాయమేనా?

ఐపీఎల్‌లో మరో పసందైన మ్యాచ్‌కు వేళైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానంలో శుక్రవారం తలపడేందుకు సిద్ధమైంది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు...

IPL 2024: ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 273

IPL 2024: ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 273

విశాఖలో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చీల్చి చెండాడారు. సునీల్ నరైన్ విధ్వంసకర ఇన్సింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 85 పరుగులు చేశాడు.

IPL 2024: రూ.25 కోట్ల స్టార్క్ కన్నా రూ.20 లక్షల మయాంక్  మేలు

IPL 2024: రూ.25 కోట్ల స్టార్క్ కన్నా రూ.20 లక్షల మయాంక్ మేలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో యువ ఆటగాళ్ల సత్తా చాటుతున్నారు. అండర్ 19 జట్టు నుంచి ఐపీఎల్ ఆడే అవకాశం వస్తోంది. లక్నో జట్టుకు మయాంక్ యాదవ్ లాంటి ఆణిముత్యం లభించాడు. మయాంక్‌ ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ అయినందున రూ.20 లక్షలకు లక్నో జట్టు కొనుగోలు చేసింది.

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు. కానీ.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం అభిషేక్‌ని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉందంటూ కుండబద్దలు కొట్టాడు.

IPL 2024: చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌ ఎఫెక్ట్.. బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..!

IPL 2024: చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌ ఎఫెక్ట్.. బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..!

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ లవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరిగే మ్యా్చ్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎగబడుతున్నారు. హైదరాబాద్‌లోని(Hyderabad) ఉప్పల్(Uppal) వేదికగా జరుగనున్న..

తాజా వార్తలు

మరిన్ని చదవండి