Home » IPL
ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
MS Dhoni Records in IPL: ఇప్పుడంతా ఐపీఎల్(IPL) మేనియా నడుస్తోంది. బ్యాటర్ల వీరవిహారంతో క్రికెట్(Cricket) ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఐపీఎల్ 16 సీజన్ల వరకు ఒక ఎత్తు.. 17వ సీజన్ ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది మ్యాచ్‌లు జరుగుతున్న తీరు. అవును.. ప్రతి జట్టులోని ప్లేయర్స్ ఎక్కడా తగ్గడం లేదు.
ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మెన్ ధాటికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు విలవిలలాడుతున్నారు. వరసగా మూడో సారి 250 పైచిలుకు పరుగులు చేశారు. తమ రికార్డును తామే చెరిపేసుకుంటున్నారు.
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ మైదానం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చినప్పుడు.. అతని జేబులను..
ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 రన్స్ చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. భారీ స్కోరు నమోదు చేస్తోంది. సీజన్లో భారీ స్కోరు కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ యజమాన్యానికి కీలక సూచన చేశారు.
ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్‌వెల్ ప్రకటించారు. ఈ సీజన్లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్‌ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్‌కు మ్యాక్స్‌వెల్ స్పష్టం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి, ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించారు. నిన్నటి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ.. కనీసం బ్యాట్ పైకి లేపలేదని గుర్తుచేశారు. తన వ్యక్తిగత రికార్డుల కన్నా.. జట్టు ప్రయోజనాలు ముఖ్యమని భావించారని లీ పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి తాజాగా ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ.. ఆ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా?