• Home » Israel Hamas War

Israel Hamas War

KA Paul: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

KA Paul: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ - ఇరాన్ వార్ వల్ల ఎన్నో దేశాలు ప్రభావితం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ప్రపంచం మొత్తం ఆ యుద్ధం ఆపాలని కోరుకుంటుందని అన్నారు. ఇలా దేశాల మధ్య యుద్ధాలు ఇంకెన్నాళ్లు, ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉండాలని కేఏ పాల్ ప్రశ్నించారు.

Gaza Food Crisis: ఆహార సంక్షోభం.. చుక్కల్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు

Gaza Food Crisis: ఆహార సంక్షోభం.. చుక్కల్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు

ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా గాజా ప్రాంతంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆహారం ధరలు ఆకాశాన్నంటడంతో ఎలా కడుపునింపుకోవాలో తెలీక నిత్యం నరకం చూస్తున్నారు.

Israel Laser Weapon: లేజర్ ఆయుధంతో దడ పుట్టిస్తున్న ఇజ్రాయెల్.. వాటే టెక్నాలజీ!

Israel Laser Weapon: లేజర్ ఆయుధంతో దడ పుట్టిస్తున్న ఇజ్రాయెల్.. వాటే టెక్నాలజీ!

వార్ టెక్నాలజీలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఇజ్రాయెల్ కొత్త రకం ఆయుధంతో షేక్ చేస్తోంది. లేజర్ వెపన్‌తో ప్రత్యర్థులను వణికిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Mohammad Sinwar: హమాస్‌ గాజా చీఫ్‌ హతం

Mohammad Sinwar: హమాస్‌ గాజా చీఫ్‌ హతం

హమాస్‌ గాజా చీఫ్‌ మహ్మద్‌ సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. మే 14న ఇజ్రాయెల్‌ బలగాలు గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సిన్వర్‌ మృతి చెందాడని కథనాలు వెలువడ్డాయి.

Israeli airstrikes: దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

Israeli airstrikes: దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో విషాదం చోటు చేసుకుంది. ఖాన్ యూనిస్‌పై దాడి చేసింది. ఈ ప్రాంతం డేంజర్ వార్ జోన్‌ అని స్పష్టం చేసింది.

Air Indias flight to Israel diverted: మిస్సైల్ అటాక్.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అబుదాబికి మళ్లింపు

Air Indias flight to Israel diverted: మిస్సైల్ అటాక్.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అబుదాబికి మళ్లింపు

పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు.. టెల్ అవీవ్ విమానాశ్రయంలో హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే, ఈ దాడికి ఏడురెట్ల ప్రతీకారం తీర్చుకుంటామని..

Israeli Strikes: ఆగని మారణకాండ.. గాజాలో 32 మంది బలి

Israeli Strikes: ఆగని మారణకాండ.. గాజాలో 32 మంది బలి

Israeli Strikes: గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో 32 మంది చనిపోయారు. వీరిలో 12 మందికిపైగా మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

Israel Gaza Airstrike: హమాస్‌పై మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్

Israel Gaza Airstrike: హమాస్‌పై మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్

హమాస్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. గాజాపై మిసైల్ దాడులతో మంగళవారం విరుచుకుపడటం 200పై చిలుకుమంది మరణించారు.

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడింది

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధానికి పాల్పడింది

హమా్‌సపై ప్రతీకార దాడుల్లో భాగంగా గాజాలో పాలస్తీనా మహిళలపై ఇజ్రాయెల్‌ బలగాలు అత్యాచారం, లైంగిక హింసకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నివేదికలో పేర్కొంది.

Israel: ఇజ్రాయెల్‌ అమానుష చర్య.. చిన్నారులు తినే ఆహారాన్ని అడ్డుకున్న ఆర్మీ..

Israel: ఇజ్రాయెల్‌ అమానుష చర్య.. చిన్నారులు తినే ఆహారాన్ని అడ్డుకున్న ఆర్మీ..

Israel: ఇజ్రాయెల్ మరోసారి తన అమానుషత్వాన్ని ప్రదర్శించింది. గాజా స్ట్రిప్‌లో అర్థంతరంగా సహాయ సరఫరాలను నిలిపివేసింది. ఇప్పటికే నరకాన్ని అనుభవిస్తున్న ఆ ప్రజలకు ఒక్క రొట్టె, తాగునీరు కూడా దొరకనీయకుండా అన్ని మార్గాలను మూసివేసింది. వారిపై రాకెట్లతో దాడి చేయడమే కాకుండా.. ఆహారం, ఔషధం లాంటి మానవతా అవసరాలను కూడా నిరాకరించడం ఏమిటి.. ఇదేనా మానవత్వం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి