Home » IT Companies
ఆర్థికపరమైన సేవల్లో పేరొందిన అమెరికా బహుళ జాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తన విస్తరణ ప్రణాళికను ఈ నెల 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.
ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.
భారత ఐటీ కంపెనీల్లో కొలువుల కోత గప్‌చుప్‌గా కొనసాగుతోంది. గతేడాది దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఇంటికి పంపాయి. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐఐఈయూ) తెలిపింది.
చిన్న సంస్థల్లో ఉద్యోగ భద్రత ఉండదనే కారణంతో ఉద్యోగులు పెద్ద కంపెనీల్లో చేరితే అక్కడ కూడా వారికి చేదు అనుభవమే మిగులుతుంది. రాత్రి పగలు కష్టపడి పనిచేసే ఉద్యోగి చివరికి రోడ్డున పడుతున్నాడు.
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు నగర ఓటర్లకు పలు సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ‘ఓటు వేయండి.. ఆఫర్ పట్టండి..’ అంటూ
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమం నిర్వహించడానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా లక్ష మందితో బాబు కృతజ్ఞత సభ జరగనుంది. సాయంత్రం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు జరగనుంది.
ప్రముఖ టెలికం కంపెనీ నోకియా(Nokia కంపెనీ ఉద్యోగులను తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో ఉన్న ఉద్యోగులలో 14 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ రెడీ చేసినట్లు నోకియా సీఈవో పెక్కా లండ్మార్క్(Chief Executive Pekka Lundmark) ప్రకటించారు.
దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏడాది 35 నుంచి 40వేల మంది కొత్తవారిని నియమించుకునే ఈ కంపెనీ.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరలోనూ...
గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ (Hyderabad) కాస్త ‘హైజలాబాద్’గా మారిపోయింది. ఎడతెరిపిలేని వానలకు నగరం చిగురుటాకులా వణికిపోయింది.! ముఖ్యంగా సోమవారం సాయంత్రం కురిసిన జడివాన దెబ్బకు ఐటీ కారిడార్‌లో (IT Corridor) భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది...