Home » Jagitial
లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కాబోతుందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు తెలంగాణకు వచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో నిర్వహిస్తున్న విజయసంకల్ప సభలో మోదీ పాల్గొంటున్నారు. కాసేపట్లో సభా వేదికపైకి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టి సారించారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దృష్టి సారించారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (ఆదివారం) ఏపీలో ప్రజాగళం భారీ బహిరంగా సభ తర్వాత హైదరాబాద్కు ప్రధాని మోదీ రానున్నారు.
బెంగళూరు రామేశ్వరం కెఫె బాంబు పేలుళ్లతో జగిత్యాలకు లింకులున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యదర్శి అబ్దుల్ సలీంకు బెంగళూరు పేలుళ్ల కేసుతో సంబంధాలున్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని అనడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కథలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 10వ తేదీతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ నామినేషన్ ప్రక్రియలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ(Telangana) ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.