Home » Jamili Elections
జమిలీ ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. సుమారు 41 ఏళ్ల క్రితమే1983లో జమిలి ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యంకావని తెలిపారు.
ప్రస్తుత రాజ్యాంగ ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఐదు సవరణలైనా చేయాల్సి ఉంటుందని పి.చిదంబరం అన్నారు. రాజ్యాంగ సవరణలను లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టేందుకు తగినంత సంఖ్యాబలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద లేదని అన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటూ ప్రతిపక్షాలు కొద్దికాలంగా చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ చీప్ చిరాగ్ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులగణన అవసరమేనని అన్నారు. అయితే ఇది సమాజ విభజనకు దారితీస్తుందని, నిర్దిష్ట డాటాను బహిర్గతం చేయరాదని హెచ్చరించారు.
Simultaneous polls: ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోనే హైలెవల్ కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(President of India Droupadi Murmu) అందజేశారు. ఈ నివేదికలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) సాధ్యమేనని కమిటీ స్పష్టం చేసింది. 2029 దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే..
Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై(ఒక దేశం - ఒకే ఎన్నిక)(One country - one Election) రూపొందించిన నివేదికను రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోని బృందం గురువారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము((President Draupadi Murmu)కు అందజేశారు. ఈ కమిటీ తన నివేదికలో కీలక వివరాలు పేర్కొంది. 2029లో దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనని..
న్యూఢిల్లీ: ఒకే దేశం -ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాల)పై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోవింద్ అందజేశారు.
'ఒక దేశం ఒకే ఎన్నికలు' నిర్వహణపై విధివిధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈనెల 25న జరుగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన తొలి అధికారిక సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది.
వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు లోక్‌సభతో పాటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్తి తెలిపారు.
జమిలీ(Jamili Elections) ఎన్నికల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఇందుకోసం ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ ఫస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 23న ఢిల్లీలో జరగనుంది.