Home » Jangaon
Telangana Elections: ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసే విధానం రావాలని.. ఇప్పటికీ ఇంకా అంత పరిణత మన దేశంలో రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉందని.. పోరాట పటిమ ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోందన్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy) మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.
జనగామ(Janagama) నియోజకవర్గ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కోసం సీఎం కేసీఆర్{CM KCR) సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల శ్రీరాములు(Sriramulu) పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాలు (TS Politics) హీటెక్కాయి. బీఆర్ఎస్ టికెట్లు (BRS Tickets) ఆశించి భంగపడ్డ ముఖ్యనేతలు, సిట్టింగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు ఆ అసంతృప్తులను బుజ్జగించడానికి సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు..
జనగామలో రాఖీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. జనగామ ప్రధాన కూడళ్లలో రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. మరో వైపు పల్లాకు రాఖీ కట్టేందుకు హైదరాబాద్‌లోని పల్లా నివాసం
బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో (Congress To BRS) చేరిన ఎమ్మెల్యేలంతా కుక్కలు..! అందుకే.. అటు నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలను దొడ్లో కట్టేశారు..! ఇవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLC Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు..
స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ తనకే అంటూ ఆశించిన రాజయ్యకు నిరాశే ఎదురైంది. నిన్న సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ జాబితాలో రాజయ్యకు చోటు దక్కలేదు. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి ఇస్తూ బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నారు. దీంతో టికెట్ ఆశించిన రాజయ్యకు భంగపాటు తప్పలేదు.
జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.