Home » Jharkhand
కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వసతుల కొరతతో విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో తరచూ చూస్తూనే ఉంటాం. ఇక హాస్టళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థినులకు వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరు..
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీం కోర్టులో చుక్కేదిరైంది. మనీలాండరింగ్ సంబంధించిన కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను ఆయన వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు ఈ అంశంపై జార్ఖండ్ హై కోర్టుకు వెళ్లాలని సూచించింది.
మనీలాండరింగ్(Money laundering) కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ జార్ఖండ్( Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గత నెలలో సమన్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు చేపడతానని సోరెన్ ఈడీ(Enforcement Directorate)కి తేల్చి చెప్పారు.
జార్ఖండ్ లోని డుమ్రి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి బేబీ దేవి 17,000 ఓట్ల ఆధిక్యంతో ఎన్డీయే అభ్యర్థి యశోదా దేవిపై గెలుపొందారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ఇటీవల చంద్రయాన్ 3(Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టి విజయవంతమైన సంగతి తెలిసిందే. అయితే చంద్రయాన్ 3 పేరుతో రేషన్ డీలర్ల మోసానికి తెరలేపారు.
‘‘తల్లిని మించిన యోధురాలు ఇంకెవరూ లేరు’’.. అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి తల్లీ తన పిల్లలను కంటి రెప్పలా చూసుకుంటుంది. వారి సంక్షేమమే తన సంతోషంగా బతుకుతుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..
ఆ యువకుడు చాలా రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.. పక్క పక్క గ్రామాలకు చెందిన ఆ యువతీయువకులు ఎవరికీ తెలియకుండా కలిసి తిరిగేవారు.. అప్పుడప్పుడు ఆ యువకుడు రాత్రి సమయంలో తన ప్రేయసి గ్రామానికి వెళ్లి ఆమెను కలిసేవాడు.. ఈ నెల 20వ తేదీన కూడా అలాగే ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు.. అయితే..
మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న హాజరుకావాలని ఆదేశించింది.
భూముల కుంభకోణం కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి, జార్ఘాండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ సోమవారంనాడు సమన్లు పంపింది. ఆగస్టు 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీనికి ముందు అక్రమ మైనింగ్ కేసులో 2022 నవంబర్ 18న సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ పిలిచింది.
జార్ఖండ్‌లోని బొకారోలో శనివారం మొహరం సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారు తజియాను తీసుకెళ్తుండగా, 11,000 హై ఓల్టేజ్ తీగెకు తగిలింది.