Home » Jobs
సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి.. అక్కడ సైబర్ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణవాసి మున్సిఫ్ ప్రకాశ్‌కు ఆ చెర నుంచి విముక్తి లభించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నదని, నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ పోస్టుల కోసం 2025-26 రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.
టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి అడుగు పడింది. వివిధ విభాగాల్లో మొత్తం 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతినిచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు చెప్పారు. టీఎస్ఆర్టీసీ(TSRTC)లో 3,035ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. 2014తర్వాత మొదటిసారి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
కాంగ్రెస్ హయాంలో మెడికల్ బోర్డు నుంచి తొలి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రజారోగ్య విభాగంలో 435 మంది వైద్యుల భర్తీకి వైద్య నియామక బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు.
తెలంగాణలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్య ఉపాధ్యాయుల (పీఈటీ)కు పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఐఫోన్ల(iPhones) తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్(Foxconn plant) పెళ్లైన మహిళలకు(married womens) ఉద్యోగాలు(jobs) ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి నివేదిక కోరింది.
బ్యాంక్‌లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులు ఇంకా ఈ ఉద్యోగాలకు(IBPS RRB 2024) అప్లై చేయలేదా. అయితే మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై(apply) చేయండి. ఎందుకంటే 9,995 గ్రామీణ బ్యాంక్ ఖాళీలకు దరఖాస్తు(Application) చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ(last date).