Home » Jobs
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులున్నాయి. ఇక్కడ పరిశ్రమలకు అవసరమైన భూములు, నీరు, రోడ్డు కనెక్టివిటీ, రవాణా, రైలు మార్గం, ఎయిర్ కనెక్టివిటీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇప్పటి దాకా పరిస్థితి ఉండేది. 2019 నుంచి 2024 వరకు జగనే సీఎంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డీఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
డీఎస్సీ 2008 బాధితులకు 15 రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం కార్యాలయ అధికారులు హామీ ఇచ్చినట్టు డీఎస్సీ 2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సభావాట్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది.
జపాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని, ఆ దేశ కంపెన్లీలో విదేశీయులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని జెట్రో(జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు విభాగం డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుతానీ పేర్కొన్నారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు కరువు భత్యాల(డీఏ)ను విడుదల చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా గురుకులాల్లోని 594 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్(పీఈటీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు బుధవారం ప్రకటించారు.
RRB Para Medical Recruitment 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పారా మెడికల్లోని వివిధ కేటగిరీలలో 1300 లకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.
రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు.