Home » Joe Biden
రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా-నాగసాకి(Hiroshima- Nagasaki)లపై వేసిన న్యూక్లియర్ బాంబ్(Nuclear Bomb) కంటే 24 రెట్లు ప్రభావవంతమైన అణు బాంబు తయారు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
తమ దేశంపై మెరుపుదాడులకు పాల్పడటం, దేశంలోకి చొరబడి తమ పౌరుల్ని అపహరించుకోవడంతో.. హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. హమాస్‌ని భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో.. గాజాపై విరుచుకుపడుతోంది.
దక్షిణ చైనా సముద్రం మీదుగా అమెరికా విమానానికి( B-52) 10 అడుగుల దూరంలో చైనా ఫైటర్ జెట్(Fighter Jet) ఎగిరిందని అమెరికా(America) ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ మిలిటరీ(US Military) విడుదల చేసింది.
ఒకవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేయడం వెనుక గల కారణాలేంటన్న విషయంపై ఆయా దేశాలు తమతమ అభిప్రాయాలు వ్యక్తం...
ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ(Benjamin Netanyahu).. విజయం సాధించే వరకు హమాస్ తో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
అమెరికా, రష్యా.. కొన్ని దశాబ్దాల నుంచి వీటి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతోంది. అన్నింటిలోనూ తమదే పైచేయి ఉండాలని, తామే ఆధిపత్యం చెలాయించాలన్న కాంక్షే.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రగిల్చింది.
ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం ధ్వంసమైంది. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అనేక భవనాలు, ఇళ్లు నేల కూలి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
గాజా(Gaza) ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోపించారు. ఇవాళ ఆయన ఇజ్రాయెల్(Israeil) లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్(Tel Aviv) లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు సడంగా మాట మార్చింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.