Home » Jupally Krishna Rao
అమెరికా ఐమెక్స్-2024 పేరిట లాస్వేగా్సలో జరుగనున్న అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వెళ్లారు.
గోల్కొండలోని గోల్ఫ్ కోర్సును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తెలంగాణలోని సోమశిల, నిర్మల్‌కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి.
మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
పదినెలల తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నామని.. ఇప్పటికైనా మిగిలిపోయిన ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
హుస్సేన్‌సాగర్ జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చేలా వలయాకార స్కైవే నిర్మిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా నియమితుడైన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కాంగ్రెస్ ముఖ్య నాయకులు వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌ్‌సలోకి 30లక్షల క్యూబిక్ మీటర్ల మేర నీరు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.