Home » Kadapa Parliament
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారా..? ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్ త్వరలో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని నిర్ణయించారా..?..
తిరుపతి: ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ నేతలు పాల్పడుతున్నారని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పుంగనూరులో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.
అవును.. మీరు వింటున్నది నిజమే..! త్వరలో కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందని ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని కీలక వ్యక్తి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడితే హాట్ టాపిక్ అయ్యింది.. ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా దీని గురించే చర్చ.. అంతకుమించి రచ్చ!..
కడప లోక్సభ స్థానంలో ఓటమిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. సీఎం, సిట్టింగ్ ఎంపీ కడప పార్లమెంట్ స్థానంలోని ప్రజలను భయపెట్టిన కారణంగానే తాను ఎంపీగా ఓడిపోయానన్నారు.
అయిపోయింది.. అంతా అయిపోయింది. రాజన్న ముద్దుబిడ్డ.. గారలపట్టి వైయస్ షర్మిలకు మాత్రం రాజకీయ యోగం లేకుండా పోయిందని మహానేత వైయస్ఆర్ అభిమానుల్లో ఓ చర్చ అయితే వాడివేడిగా సాగుతుంది.
కడపలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీ గడ్డ సైతం అటు వైపే చూస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై(YS Sharmila) కేసు నమోదు చేశారు పోలీసులు. బద్వేల్ పోలీస్ స్టేషన్లో(Badvel Police Station) ఆమెపై కేసు నమోదైంది. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి..
వైఎస్ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను. కాబట్టే టికెట్ ఇచ్చాను. మాఅందరి కన్నా చిన్నపిల్లాడు అవినాశ్
రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది.
వరుసగా రెండో సారి అధికారం అందుకొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. అలాగే కడప లోక్సభ స్థానాన్ని సైతం కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుతోంది. అయితే కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల బరిలో దిగారు. దీంతో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది.