Home » KADAPA
అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా సంఘటన ప్రదేశాలకు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మీ పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తాట తీస్తానని కడప ఇనచార్జ్ డీఎస్పీ రమాకాంత రౌడీషీటర్లకు హెచ్చరించారు.
ఆర్థిక సంక్షోభంలోనూ అద్భుత పాలన అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
పట్టణ అభివృ ద్ధిలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. ఇందులో పట్టణ క్రీడా కారులు ఆహ్లాదకరంగా ఆడుతూ ఆటల్లో పటిమను పెంచుకునేవారు. అయితే అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పోటీలు సైతం నిర్వహించలేని దుస్థి తిలో కొట్టుమిట్టాడుతోంది.
వేంపల్లె మండలంలో మారుమూల గ్రామాలైన గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె చెరువులకు కృష్ణాజలాలు పైప్‌లైన ద్వారాతరలించే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు.
మండలంలోని తేర్నాంపల్లె గ్రామంలో 2.70కేజీల గంజాయిని పట్టుకున్నట్లు రూర ల్ సీఐ వెంకటరమణ తెలలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే మంచి ప్రభుత్వమని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) అన్నారు.
యురేనియం టె యిలింగ్ పాండ్ నిర్వహణ లోపంతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేంత వర కు పోరాడుతామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షిస్తామని కడప వనటౌన సీఐ బి.రామక్రిష్ణ అన్నారు.
పేదల ఆకలి తీర్చడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, పులివెందుల నియెజకవర్గ టీడీపీ ఇనచార్జ్ రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) పేర్కొన్నారు.