Home » KADAPA
నర్సాపురం పోస్టాఫీస్‌లో నాయక్ అనే అతను 13 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఇతను పోస్టాఫీసుకు వచ్చేవారితో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. ఖాతాదారులు సైతం ఇతనిపై నమ్మకం పెంచుకున్నారు.
స్వామి వివేకానందుని అడుగుజాడలలో నడిచి యువత సన్మార్గం వైపు పయనించాలని స్టెప్ సీఈఓ సి.సాయిగ్రేస్ అన్నారు.
ప్రొద్దుటూరుమున్సిపాలిటీ స్థలాలు ఒక్కొక్కటిగా అన్యాక్రాంతం అవుతున్నాయి. మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు కొన్నేళ్లుగా కళ్లు మూసుకున్నట్టుగా వ్యవహరించడంతో అక్రమ కట్టడాలతో పాటు మున్సిపల్ స్థలాల ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రొద్దుటూరు మున్సిపల్
వైసీపీ వీరాభిమాని, కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఇనచార్జి సూపరింటెండెంట్, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈయన ఎన్నో ఏళ్లుగా రిమ్స్‌లో పాతుకుపోయి తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే
వరద నష్ట పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం వివక్ష పాటించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తమను ఆదుకోవాలని అన్నమయ్య ప్రాజెక్టు ముంపుబాధిత గ్రామాల ప్రజలు సబ్‌కలెక్టరు వైఖోం నిధియాదేవికి విన్నవించారు.
జిల్లా కేంద్రంలో నవంబరు 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూ ట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: రాజధాని నిర్మాణం ఒకటి రెండు నెలలో ప్రారంభించి, నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామని టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 12 వేల 500 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు.
టీడీపీ మం డల ఇనచార్జిగా తాళ్లపల్లె మహేశ్వర్‌రెడ్డినే కొనసాగించాలని ఆ పా ర్టీ మండల నాయకులు పేర్కొన్నారు.
మండల పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సీఐ రోషన, ఎస్ఐ ప్రతా్‌పరెడ్డి సూచించారు.