Home » KADAPA
ఆరోగ్య సంరక్షణ మెరుగు దల కోసం వినూత్న ఆవిష్కరణలను జీనోమిక్స్ బయోటెక్ ద్వారా అందిస్తున్నామని జీనోమిక్స్ ప్రెసిడెంట్ సీఈఓ రత్నగి రి తెలిపారు.
పులివెందులలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో శనివారం శ్రీరంగనాథ, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడంలేదు. తెలుగుగంగ కాల్వ ప నులు పూర్తికాకపోవడంతో చెరువులకు నీరు నింపలేకున్నా రు. ఫలితంగా రైతుల కళ్లల్లో కన్నీళ్లు తప్ప మరేమీ మిగల డంలేదు. పనులు పూర్తి కాకపోవడంతో బ్రహ్మంసాగర్లో నీరున్నా చెరువులకు చేరలేదు.
బాల్యంలో తన తండ్రి పెద్ద వరదారెడ్డి నేర్పిన క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్నే 82 ఏళ్ల వయస్సులోనూ ఇంకా కొనసాగిస్తున్నారు. అందరూ పల్లెలు వొదిలి పట్టణాల్లో బంగ్లాలు కట్టుకుని జీవిస్తుంటేఆయన నేటికీ తన స్వగ్రామం కామనూరులోని రాధా నగర్లోనే నివాసం ఉంటున్నారు.
విద్యాబుద్దులు వినయసంపన్నత నేర్పి జీవితమంటే ఏమిటో అవగాహన కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా తయారు చేసిన ప్రభుత్వ ఆర్ట్స్కళాశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని పూర్వవిద్యార్థులు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు.
పర్యాటక ప్రాంతం గండికోటను కలెక్టర్ లోతేటి శివశంకర్, ఇతర అధికారులు సందర్శించారు. శనివారం గండికోటలో ఓబెరాయ్ హోటళ్లకు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలను, ఆ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు.
కొన్నేళ్లుగా కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న స్టాఫ్నర్సులను ప్రభుత్వం క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకునేలా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాజ్యసభ్య మాజీ సభ్యుడు తులసిరెడ్డికి కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థులు క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సింహాద్రిపురం ఎస్ఐ తులసీ నాగప్రసాద్ సూచించారు.
ఏడున్నర దశాబ్ధాల కిందట జనించిన ఆ విద్యాలయం ఎంతోమంది విద్యార్థుల రూపురేఖలు మార్చి.. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. సమాజాన్ని సవ్యంగా నడిపించేందుకు మూలమైంది. ఈ విద్యా ప్రయాణ యజ్ఞంలో ఎన్నో స్ఫూర్తిగాథలు కదిలిస్తే తనువెల్లా విచ్చుకుంటాయి.